Sunday, September 25, 2022

క్రికెట్ టోర్నమెంట్ విన్నింగ్ టీమ్‌కి ట్రోఫీ అందించిన కార్పొరేటర్ పన్నాల దేవేందర్

Must Read

హైదరాబాద్- మల్లాపూర్: మహా శివరాత్రి సందర్భంగా శాంతి యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి చాందిని సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా బంజారా బాయ్స్ టీం నిలిచింది. ఈ టీమ్ కి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా విన్నింగ్ టీమ్‌కి అభినందనలు తెలిపారు పన్నాల.

రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన పన్నాల దేవేందర్ మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

 

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img