Monday, September 26, 2022

మల్లాపూర్‌లో విజయవంతమైన చేవూరి వారి మహా అన్నదాన కార్యక్రమం

Must Read

హైదరాబాద్ మల్లాపూర్‌కి చెందిన శ్రీ చేవూరి సుదర్శన్- అరుణ దంపతుల కూతురు చేవూరి ఉష శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్థానిక శ్రీ సీతారాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ Daily 6am న్యూస్ ప్రతినిధి సీతారామి రెడ్డి
ఎప్పటికప్పుడు లేటెస్ట్, సినీ, రాజకీయ, లోకల్ వార్తల కోసం చూస్తూ ఉండండి www.Daily6am.com

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

Vulkan Vegas 25 Euro Bonus Ohne Einzahlung 2022

Dieses Game nimmt Sie in ein paar andere Welt und lässt Sie wenigstens für allerlei Minuten den Alltag verfehlen....
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img