Thursday, September 28, 2023

లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు!

Must Read

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ.

లావోరా గ్రూపు వెంచర్స్ అన్నింటికీ రేరా, HMDA, MUDA, DTCP అనుమతులు ఉన్నాయి..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఔట్లను అన్ని రకాల అనుమతులను కలిగి ఉంది లావోరా సంస్థ.

కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్ లోనే లేఔట్లు,ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తుంది లావోరా సంస్థ.

నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అధ్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్ల లో 300ఎకరాల గ్రీన్ సిటీ లో ..శ్రీశైలం జాతీయ రహదారి లో 250ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్..మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400ఎకరాలు .వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు..హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54ఎకరాలు..షాద్ నగర్ లో స్మార్ సిటీ..నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో .సదాశివపేట్ లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందించడమే కాకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీమ్ ..దినదిన అభివృద్ధితో లావోరా సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతుంది. నమ్మకానికి అమ్మలా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే ప్రతోక్కర్కి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది లావోరా.. ఈలోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్ కు మాత్రమే ఆప్షన్ లేదు. ప్రతిదీ అభివృద్ధి చేయచ్చు..సృష్ఠించోచ్చు ఒక్క ల్యాండ్ ను మాత్రమే అలా చేయలేము కాబట్టే కస్టమర్లకు లావోరా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సెట్ చేస్తూ కస్టమర్లకు లేఔట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకోచ్చి అందరిచేత వహ్వా అని ప్రశంసలను పొందుకుంది.ఈ కంపెనీలో మీరు భాగస్వాములు అవ్వండి..మీ పెట్టుబడిని పదింతలు పెంచుకోండి.
లావోరా ఉండగా అండగా చింత ఎందుకు దండగా..నేడే లావోరాలో పెట్టుబడులు పెడదాం..మన ఆదాయాన్ని పదింతలు పెంచుకుందాం..

- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img
Latest News

గోకుల్ నగర్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నేడు (జనవరి 26) 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దేశ భక్తి, ప్రేమను చాటుకుంటున్నారు. 1950లో భారత దేశ రాజ్యాంగం...
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img