బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన కొత్త సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్ డేట్స్ రవితేజ, మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయి....