హైదరాబాద్- మల్లాపూర్ మార్కండేయ స్వామి పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నేడు (జనవరి 8) ఆదివారం రోజు జరిగింది. స్థానిక Dr BR అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం...